tag:blogger.com,1999:blog-959271338015810222.post3412164756164661719..comments2024-03-27T10:21:46.442-07:00Comments on HAMARA VAISHYA SAMAJ - हमारा वैश्य समाज : तेलुगु वैश्य लोगो की सूची-List of Telugu Vaishyasप्रवीण गुप्ता - PRAVEEN GUPTAhttp://www.blogger.com/profile/02103326902710548202noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-959271338015810222.post-69839052514432718272016-12-26T03:08:25.494-08:002016-12-26T03:08:25.494-08:00సకాల వివాహాలు శ్రేయస్కరం
పెద్ద నోట్ల రద్దు, డిజి...సకాల వివాహాలు శ్రేయస్కరం

పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ పేమెంట్స్ లతో మన వివాహ వ్యవస్థ మారే అవకాశాలున్నాయి. అతి తక్కువ ఖర్చుతో వివాహాలు చేసుకొనుటకు యువత ముందుకు వస్తున్నది. తల్లిదండ్రులూ ప్రోత్సహిస్తున్నారు. అనవసర ఆర్భాటాలను తిరస్కరించండి. ఎంత వరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టండి. ఆర్భాటాలతో ఆహారాన్ని వృధా చేయవద్దు.

మీ అవగాహనకై ఇస్తున్న కొన్ని సూచనలు మాత్రమే ఇవి. అనుసరించాలా వద్దా అన్నది మీ చేతులలోనే వుంది.

వివాహం చేసుకోదలచిన వధువు/వరుడు .. వివాహానికి సిద్ధపడినప్పుడే సరైన వ్యక్తి కోసం వెతకండి. సరైన సమయములో సరైన నిర్ణయం తీసుకొనుట ఉత్తమం. ఆలస్య నిర్ణయాలు వివాహాలను ఆలస్యం చేస్తాయి. కొన్నిసార్లు సరైన వ్యక్తిని మీరు కోల్పోవచ్చు.

వధువు లేదా వరుడు సమాచారం తెలుసుకొనుటకు మాత్రమే మ్యారేజ్ బ్రోకర్ ను సంప్రదించండి. ఫీజు ముందుగానే నిర్ణయించుకోండి. వధువు లేదా వరుని గురించి ముందుగానే పూర్తిగా విచారించి తగిన నిర్ణయం తీసుకోండి. ఎవరిని ఎంపిక చేసుకోవాలో అట్టి భాద్యతను ఎట్టి పరిస్థితోలోనూ మ్యారేజ్ బ్రోకర్ పై ఉంచకూడదు.

వధువు లేదా వరుడుని నచ్చినా లేదా తిరస్కరించినా వెంటనే ( కనీసం 30/60 రోజుల లోపల ) అవతలి వ్యక్తి, కుటుంబానికి తెలుపుట ఉత్తమం. వైవాహిక విషయాలలో పారదర్శకత అత్యంత అవసరం.

మీరు ఇచ్చిన సమాచారం అవతలి వ్యక్తికీ చేరినదో లేదో వెంటనే తెలుసుకోవాలి. అనుమానం వచ్చిన వెంటనే వధువు/వరుని తల్లితండ్రులను నేరుగా సంప్రదించండి. గ్రుడ్డిగా ఏ మ్యారేజ్ బ్రోకర్ ను నమ్మకూడదు. వధువు, వరుని కుటుంబాల మధ్య "కమ్యూనికేషన్ గ్యాప్" వుండకూడదు. ప్రతి మ్యారేజ్ బ్రోకర్ కు సమస్యను సమర్ధవంతముగా పరిష్కరించే శక్తి లేకపోవచ్చు. వధువు లేదా వరుడు వివరములు మీ మ్యారేజ్ బ్రోకర్ కు ఇచ్చే ముందు మీరు ఎంపిక చేసుకోదలచిన వ్యక్తి, తల్లితండ్రుల, మ్యారేజ్ బ్రోకర్ల చిరునామా, మొబైల్ నెంబర్ స్పష్టముగా తెలుసుకోవలెను. పారదర్శకత, స్పష్టత లేని బ్రోకర్లను నమ్మవలసిన అవసరంలేదు.

ఎవరిని చేసుకోవాలో తెలియకపోతే మీ అంతరాత్మ ను అనుసరించండి. వైవాహిక వైఫల్యాలు మీ జీవితాన్ని అన్నిరకాలుగా దెబ్బ తీస్తాయి.

ఒకసారి వివాహం జరిగితే చివరి శ్వాస వరకు కలసివుండేలా ముందే నిర్ణయించుకోండి. విడాకులు తిరస్కరించండి.

వివాహము చేసుకోదలచిన వారు సకాలములో సరైన నిర్ణయము తీసుకుంటే మీ జీవితం ఆనందముగా ఉంటుంది.

ప్రస్తుత సమాజానికి ఆదర్శవంతమైన వ్యక్తులు, కుటుంబాలు అవసరం. సుదృఢమైన హిందుస్తాన్ నిర్మాణం మీ చేతుల్లోనే వుంది.

విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రచార విభాగం, నెల్లూరు.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-959271338015810222.post-71827917924883014532015-09-09T23:37:55.479-07:002015-09-09T23:37:55.479-07:00precious info admin.. every one loves your site......precious info admin.. every one loves your site... from hanuman chalisa membersAnonymoushttps://www.blogger.com/profile/13799361515387193049noreply@blogger.com